ప్రశ్నించే గొంతుక రాకేశ్‌రెడ్డి
సమస్యలపై ప్రశ్నించే గొంతుక రాకేశ్‌రెడ్డికి మొదటి ప్రాధాన్యతా ఓటు వేసి గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే బానోతు హరిప్రియానాయక్ గ్రాడ్యుయేట్లకు విజ్ఞప్తి చేశారు.
- ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియానాయక్
టేకులపల్లి, మే 24 : సమస్యలపై ప్రశ్నించే గొంతుక రాకేశ్‌రెడ్డికి మొదటి ప్రాధాన్యతా ఓటు వేసి గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే బానోతు హరిప్రియానాయక్ గ్రాడ్యుయేట్లకు విజ్ఞప్తి చేశారు. రాకేశ్‌రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ శుక్రవారం సులానగర్, బిల్లుడుతండా, కొండంగలబోడు, మద్రాస్‌తండా తదితర గ్రామాల్లో సొసైటీ చైర్మన్ లక్కినేని సురేందర్‌రావు, పార్టీ మండల అధ్యక్షుడు వరప్రసాద్గౌడ్లతో కలిసి ఆమె విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిరుద్యోగులు, ఉద్యోగుల సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలంటే రాకేశ్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకుడు జర్పుల లచ్చనాయక్ పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

