విద్యుత్ ఉద్యోగుల నిరసనలు, నినాదాలు
నల్లగొండ జిల్లా యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్(వైటీపీఎస్)లో రెండు ప్లాంట్ల ప్రైవేటీకరణ వద్దంటూ తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు పాల్వంచ కేటీపీఎస్, మణుగూరు బీటీపీఎస్‌లో చేపట్టిన నిరసనలు శుక్రవారం 21వ రోజుకు చేరాయి.
- వైటీపీఎస్‌లో ప్రైవేటీకరణ ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలని డిమాండ్
పాల్వంచ/ మణుగూరు టౌన్, జూలై 17 : నల్లగొండ జిల్లా యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్(వైటీపీఎస్)లో రెండు ప్లాంట్ల ప్రైవేటీకరణ వద్దంటూ తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు పాల్వంచ కేటీపీఎస్, మణుగూరు బీటీపీఎస్‌లో చేపట్టిన నిరసనలు శుక్రవారం 21వ రోజుకు చేరాయి.
వైటీపీఎస్‌లోని ఏహెచ్‌సీ, సీహెచ్‌పీ విభాగాలను ప్రైవేటీకరించే ప్రతిపాదనను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పాల్వంచ అంబేద్కర్ సెంటర్లో ఉద్యోగులు నినాదాలు చేస్తూ, నిరసన ప్రదర్శన చేపట్టారు. మణుగూరు బీటీపీఎస్‌లో ప్రధాన గేటు ఎదుట ఉద్యోగులు నిరసన తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో రాజేందర్, యస్మిన్, కరుణాకర్‌రెడ్డి, ఉమామహేశ్వరరావు, బ్రహ్మాజీ, మడకం శ్రీనివాసరావు, రాజేశ్, గిరిధర్, అఖిల్, మధుబాబు, మహేశ్, రఘువీర్, డోలి శ్రీనివాసరావు, రాధాకృష్ణ, రవిప్రసాద్, నరేశ్, మహేశ్, ప్రసాద్, కృష్ణ, శోభన్, వరుణ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

