Khammam | మహిళలకు రక్షణగా దిశ ప్రొటెక్షన్ కమిటీ..

ఖమ్మం : మహిళలకు రక్షణగా దిశ ప్రొటెక్షన్ కమిటీ పని చేస్తుందని సంఘం జిల్లా అధ్యక్షురాలు కావేటి రేవతి తెలిపారు. సోమవారం ఖమ్మం ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో దిశ సంఘటన తరువాత 2016లో బాలికలు, మహిళలకు రక్షణగా కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
అందులో భాగంగానే వ్యవస్థాపకుడు బీవీ వెంకటేశ్వరరావు అన్ని జిల్లాల్లో కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా సంఘం నూతన కమిటీ ఎన్నిక జరిగింది. అధ్యక్షురాలిగా రేవతి, ప్రధాన కార్యదర్శిగా పద్మ, ఉపాధ్యక్షురాలిగా రాజశ్రీ, సీతాకుమారిలను నియమించారు. ఈ కార్యక్రమంలో మల్లికా, నాగలక్ష్మి, మల్లీశ్వరి, సుకన్య తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

