అర్జీలను త్వరితగతిన పరిష్కరించండి
అపరిష్కృత సమస్యలపై ప్రజలు సమర్పించిన అర్జీలను నిశితంగా పరిశీలించి.. వాటిని త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ వీపీ గౌతమ్ వివిధ శాఖల అధికారులను ఆదేశించారు.
- ప్రజావాణిలో కలెక్టర్ వీపీ గౌతమ్
మధిర, ఫిబ్రవరి 12 : అపరిష్కృత సమస్యలపై ప్రజలు సమర్పించిన అర్జీలను నిశితంగా పరిశీలించి.. వాటిని త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ వీపీ గౌతమ్ వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. మధిర పట్టణంలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలన్నారు.
వివిధ సమస్యలపై 106 అర్జీలు వచ్చాయని, వాటిని సంబంధిత శాఖల అధికారులకు ఆమోదం కొరకు పంపించామన్నారు. ప్రధానంగా పశుసంవర్థక శాఖకు సంబంధించి 33, రెవెన్యూ 25, వైద్య, ఆరోగ్య శాఖ 11, మున్సిపాలిటీలకు సంబంధించి 9 అర్జీలు వచ్చాయని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బీ.సత్యప్రసాద్, జడ్పీ సీఈవో వీవీ.అప్పారావు, డీపీవో హరికిషన్, డీఆర్డీవో విద్యాచందన, ఆర్డీవో జీ.గణేశ్, వివిధ శాఖల జిల్లా అధికారులు, డివిజన్ అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
Singareni Simha Garjana | సింగరేణి సింహా గర్జనను విజయవంతం చేయాలి : టీబీజీకేఎస్ పిలుపు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

