మిర్చి రైతులు నష్టపోకుండా చర్యలు చేపట్టాలి
మిర్చి రైతులు నష్టపోకుండా చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ మధుసుదన్నాయక్ అధికారులకు సూచించారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డును బుధవారం ఆయన సందర్శించి మిర్చి కొనుగోళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
- ఖమ్మం ఏఎంసీ పరిశీలనలో అదనపు కలెక్టర్ మధుసుదన్నాయక్
ఖమ్మం వ్యవసాయం, జనవరి 10: మిర్చి రైతులు నష్టపోకుండా చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ మధుసుదన్నాయక్ అధికారులకు సూచించారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డును బుధవారం ఆయన సందర్శించి మిర్చి కొనుగోళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మిర్చి ధర తగ్గకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సరైన తేమ, నాణ్యత ఉన్న పంటను విక్రయానికి తెచ్చి రైతులు కూడా మంచి ధరను పొందాలని సూచించారు.
జిల్లాలో 2023-24 సంవత్సరంలో ఉద్యాన శాఖ అంచనా ప్రకారం 92,274 ఎకరాల్లో మిర్చి సాగు చేసినట్లు, 23లక్షల క్వింటాళ్ల మిర్చి దిగుబడి రానున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు మార్కెట్ కమిటీలకు 66,840 క్వింటాళ్ల మిర్చి పంటను ఖరీదుదారులు కొనుగోలు చేసినట్లు చెప్పారు. పీడీ ఎంఐపీ రమణ, డీఎంవో అలీమ్, మార్కెట్ కార్యదర్శి బజార్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

