కారేపల్లి, డిసెబర్ 1 : ఖమ్మం జిల్లా సింగరేణి మండల కేంద్రంలో బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు మేకల మల్లేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఆ పార్టీ ఎన్నికల ఇంచార్జ్ మండేమండే పూడిపూడి వీర నాగేశ్వరరావు చేతుల మీదుగా స్థానిక బస్టాండ్ సెంటర్లో సోమవారం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు బానోతు వీరన్న, అజ్మీర బిచ్చా నాయకు, తురక నారాయణ, మాన్సింగ్, పొదేం రామ్మూర్తి, జిట్టా నాయక్ సుజాత, రాంబాబు, విజయ బాయి తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Influencer Killed: ఇన్ఫ్లుయెన్సర్ను హత్య చేసి.. సూట్‌కేసులో పెట్టి.. అడవిలో వదిలేశాడు
Bank Holidays in December | డిసెంబర్లో 18 రోజులు బ్యాంకులు బంద్.. సెలవుల పూర్తి జాబితా ఇదే..!