Khammam | బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబింప చేస్తుంది : సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్..

ఖమ్మం : బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా చేస్తుందని స్థంబాద్రి అర్బన్ డెవలప్మెంట్ (సుడా) చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ అన్నారు. శనివారం పాండురంగాపురంలో జరిగిన బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చీరెల పంపిణీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోందన్నారు.
ఈ కార్యక్రమంలో మేయర్ పునకొల్లు నీరజ, ఏఎంసీ చైర్మన్ లక్ష్మీప్రసన్న, 2వ డివిజన్ పార్టీ అధ్యక్షుడు నర్రా యల్లయ్య, ఉపాధ్యక్షులు చిలుమూరు కోటి, ఎండీ ఫయాజ్, షేక్ రజీం, అంగన్వాడీ టీచర్లు నాగమణి, మాధురి, జయ, శాంతి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ED Charge Sheets | వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ 9 ఛార్జీషీట్లు దాఖలు
డీజే ట్రాలీలో పేలిన టపాసులు.. నలుగురికి గాయాలు
Rahul Gandhi | పోలీసుల దాడిలో వినికిడి శక్తి కోల్పోయిన విద్యార్థిని.. ఢిల్లీ పోలీసులపై రాహుల్ గాంధీ ఆగ్రహం
Puri Jagannadh | ‘జార్జ్ క్రిష్’ సెట్స్లో పూరి జగన్నాథ్ సందడి.. శ్రీను వైట్లకు అదిరిపోయే సర్ప్రైజ్!
రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి : డీఎంహెచ్ఓ డా.రాహుల్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

