ప్రజల ఆకాంక్షల మేరకు పని చేయాలి : షేక్ కరీం ఖాద్రీ
ఇటీవల జరిగిన కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించి కార్పోరేటర్లుగా ప్రమాణ స్వీకారం చేసిన జయంతి మసుద్ (54వ డివిజన్), మహమ్మద్ షాహిర (57వ డివిజన్), మహమ్మద్ దావూద్ (58 వ డివిజన్) లను అహలే సున్నత్వల్ జామాత్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ
రుద్రంపూర్, ఫిబ్రవరి 18 : ఇటీవల జరిగిన కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించి కార్పోరేటర్లుగా ప్రమాణ స్వీకారం చేసిన జయంతి మసుద్ (54వ డివిజన్), మహమ్మద్ షాహిర (57వ డివిజన్), మహమ్మద్ దావూద్ (58 వ డివిజన్) లను అహలే సున్నత్వల్ జామాత్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ అధ్యక్షుడు షేక్ కరీం ఖాద్రీ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా సన్మానించారు. ప్రజల ఆకాంక్షల మేరకు గెలుపొందిన కార్పోరేటర్లు పని చేయలని ఈ సందర్భంగా కమిటీ సభ్యులు వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు మహమ్మద్ గౌస్ మోహినుద్దీన్, షేక్ యఖుబ్ ఖాద్రీ, ప్రథాన కార్యదర్శి మహమ్మద్ హుస్సైన్ ఖాన్, ఆర్గనైజింగ్ సెక్రటరీ మహమ్మద్ షమీ, షఫీ, మహబూబ్ ఖాద్రీ, సయ్యద్ అన్సార్, పట్టణ ఉపాధ్యక్షడు ఈషా పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఢిల్లీలో నిరసనలు.. తెలంగాణలో కేసులా?
మంటగలిసిన పేగుబంధం.. ఆరేండ్ల చిన్నారి కూతురును హుస్సేన్‌సాగర్‌లోకి విసిరిన మహిళ
ఓటర్ల మొగ్గు.. బీఆర్ఎస్ వైపు.. చాణక్య స్ట్రాటజీస్ ఎండీ ముకేశ్
వారంలోగా భూసేకరణ చేసి పరిహారమివ్వండి.. అమలుచేయకుంటే కోర్టు ధిక్కరణ చర్యలు తప్పవు
ముగిసిన స్పీకర్ ప్రసాద్‌కుమార్ బృందం యూరప్ పర్యటన
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

