Kothagudem |టీబీజీకేఎస్ లీడర్ మృతి పట్ల టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వనమా రాఘవ సంతాపం..

కొత్తగూడెం: టీబీజీకేఎస్ నాయకుడు ఖాజాహబీబుద్దీన్ మృతికి టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వనమా రాఘవేందర్రావు నివాళులర్పించారు. మున్సిపాలిటీ పరిధిలోని 26వ వార్డు హనుమాన్బస్తీలో బుధవారం ఆయన మృతదేహాన్ని సందర్శించి పూల మాల వేశారు. ఈ సందర్భంగా వనమా రాఘవ మాట్లాడుతూ ఆయన మృతి యూనియన్కు తీరని లోటని అన్నారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.
ఆయన వెంట ఎంఏ రజాక్, కాసుల వెంకట్, కో-ఆప్షన్ మెంబర్ యాకూబ్,యూసుఫ్, టీబీజీకేఎస్ నాయకుడు ఎండీ రజాక్, నాగేశ్వరరావు, శేఖర్, అశోక్, ఎండీ గౌస్, చిలక రాజయ్య, జానీ, బాలప్రసాద్ పాసి, స్థానిక టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

