రామవరం మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో మోడు వారుతున్న చెట్లు
వేసవి ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న వేళ కార్పొరేషన్ పరిధిలోని రామవరం మాతా శిశు ఆరోగ్య కేంద్రం ఆవరణలోనాటిన హరితహారం మొక్కలు నీటి కోసం ఎదురుచూస్తున్నాయి. ఒకప్పుడు పచ్చదనంతో కళకళలాడిన ఈ చెట్లు ప్రస్తుతం నీటి కొరతతో..
రుద్రంపూర్, మే 18 : వేసవి ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న వేళ కార్పొరేషన్ పరిధిలోని రామవరం మాతా శిశు ఆరోగ్య కేంద్రం ఆవరణలోనాటిన హరితహారం మొక్కలు నీటి కోసం ఎదురుచూస్తున్నాయి. ఒకప్పుడు పచ్చదనంతో కళకళలాడిన ఈ చెట్లు ప్రస్తుతం నీటి కొరతతో మాడిపోతూ కనిపిస్తున్నాయి. ఆరోగ్య కేంద్రం ప్రధాన ద్వారం ముందు గతంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా పలు నీడనిచ్చే చెట్లను నాటి మాత శిశు సంబంధించిన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కాగా వాటి సంరక్షణ నిర్లక్ష్యానికి గురై చెట్లు ఎండిపోతున్న పరిస్థితి నెలకొంది. పక్కనే బోర్ సౌకర్యం ఉన్నప్పటికీ చెట్లకు క్రమం తప్పకుండా నీరు అందకపోవడం విచారకరం అంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి క్రమం తప్పకుండా నీరందిస్తూ పచ్చదనం పెంపునకు దోహదం చేయలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress | కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల భూములను బలవంతంగా లాక్కుంటున్నది : సబితా ఇంద్రా రెడ్డి
ICC Player of the Month: శుభమన్ గిల్‌కు అయిదోసారి.. షఫాలీ వర్మకు రెండోసారి
Jobs | ఇండియన్ ఆర్మీలో 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ 57.. జేఈఈ మెయిన్ స్కోర్‌తో ప్రవేశాలు
Rajamouli | అమెరికాలో రాజమౌళి.. ‘వారణాసి’ షూటింగ్‌కు విరామం, కుటుంబ వేడుకలో సందడి!
Parvinder Jhota: డ్రగ్స్ అమ్మడాన్ని ప్రశ్నించిన పర్వీందర్.. ఫేస్బుక్ లైవ్ స్ట్రీమింగ్‌లోనే కాల్చివేత
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

