ఇల్లెందు, సెప్టెంబర్ 8: జీవో నెంబర్ 99 ను సవరించాలని డిమాండ్ చేస్తూ జాతీయ మాల మహానాడు ఇల్లెందు అధ్యక్షులు వేమూరి సల్మాన్ రాజు, ఉపాధ్యక్షులు మల్లిపెద్ది కమలాకర్, కార్యదర్శి అబ్బూరి సునిల్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జీవో నెంబర్ 99 ను సవరిస్తూ అదే విధంగా రోస్టర్ పాయింట్లు 22ను 16కు తగ్గించి మాలలు, అనుబంధ కులాల విద్యార్థుల భవిష్యత్తుకు భంగం కలగుకుండా చూడాలన్నారు.
ఈ కార్యక్రమంలో జాతీయ మాల మహానాడు నాయకులు చెన్నమళ్ల రామకృష్ణ, మంద శ్యామ్, నాయకులు డాక్టర్ పీజే సుందరం, తోకల సృజన్, దామల నవీన్, పి సంతోష, నీలం సునీల్ బాబు, అంబోజు వెంకట్, వేమూరి రాజు, రుంజ కుమార్, కురువాటి సామేల్, మేడిపల్లి బాబురావు, గూడ సుజిత్, లక్క అఖిల్, నిట్ట సుదర్శన్, నిట్ట చిరంజీవి, సాధనపల్లి క్రాంతి, గుడిపల్లి శీను, పిల్లి స్వామిదాస్, బియ్యని విజయకుమార్, బియ్యని శోభ, తదితరులు పాల్గొన్నారు.