MLA Vanam | అల్లా దయతో నియోజకవర్గ ప్రజలు సంతోషంగా ఉండాలి.. గ్యార్మీ వేడుకల్లో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు..

కొత్తగూడెం: అల్లాదయతో కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలు సంతోషంగా ఉండాలని కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని 22వ వార్డు సఫాయిబస్తీ దర్గాలో జరిగిన గ్యార్మీ వేడుకల్లో పాల్గొన్న ఆయన ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. అనంతరం ముస్లింలకు భోజనం వడ్డించి వారితో కలిసి భోజనం చేశారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వనమా రాఘవేందర్రావు, కాసుల వెంకట్, మసూద్, రావి రాంబాబు, 22వ వార్డు యాకూబ్, కౌన్సిలర్లు కోలాపురి ధర్మరాజు, బాలిశెట్టి సత్యభామ, కూరపాటి విజయలక్ష్మీ, గుమ్మడవల్లి కల్యాణి, వనచర్ల విమల, అజ్మీరా సుజాత, కో ఆప్షన్ సభ్యులు దుంపల అనురాధ, నాయకులు కేకే శ్రీను, వాసు, మాదా శ్రీరాములు, వనమా రాము, పూర్ణ, తొగరు రాజశేఖర్, హబీబ్, దర్గా కమిటీ సభ్యులు, ముస్లీంలు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

