‘భద్రాద్రిలో జూలై 12న జరిగే మాలల మహా ర్యాలీని జయప్రదం చేయాలి’
జూలై 12న భద్రాచలంలో మాలల హక్కులు, సమస్యల సాధన కోసం మాల మహానాడు ఆధ్వర్యంలో జరిగే మాలల మహా ర్యాలీని విజయవతం చేయాలని మాల మహానాడు నియోజకవర్గ అధ్యక్షుడు తుమ్మల కిరణ్ పిలుపునిచ్చారు. సోమవారం బూర్గంపహాడ్ మండల పరిధిలోని..
బూర్గంపహాడ్, జూన్ 29 : జూలై 12న భద్రాచలంలో మాలల హక్కులు, సమస్యల సాధన కోసం మాల మహానాడు ఆధ్వర్యంలో జరిగే మాలల మహా ర్యాలీని విజయవతం చేయాలని మాల మహానాడు నియోజకవర్గ అధ్యక్షుడు తుమ్మల కిరణ్ పిలుపునిచ్చారు. సోమవారం బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాకలో మాలల మహా ర్యాలీకి సంబంధించిన పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ.. మాలల మహానాడు ర్యాలీలో జిల్లా నేతలు పాల్గొంటారని, మాలల బలం చాటుదాం.. మాల గళం విప్పుదాం.. మాలలకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా నినదించేలా ఈ మహా ర్యాలీ ఉంటుందని తెలిపారు. ప్రతి మాల బిడ్డ ఈ మహా ర్యాలీకి తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి దామాల సత్యం, జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లాడి పాల్‌రాజ్, కార్యదర్శి బుయ్యని వీరబాబు, సాయికుమార్, కొట్టే అనిల్, బర్ల రామకృష్ణ, కొట్టే రాజు, బిల్లా, చిట్టిబాబు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
Bathukamma | బతుకమ్మకూ నీళ్లులేవు.. కాంగ్రెస్ తెచ్చిన దుర్గతి… వరంగల్ జిల్లా ఆరెపల్లిలో కాలువకు బావినీరే గతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

