యూఎస్ కోర్టులో గౌతమ్ అదానీకి ఊరట
అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, ఆయన మేనల్లుడు సాగర్‌పై నమోదైన క్రిమినల్ అభియోగాలను యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు శాశ్వతంగా కొట్టివేసింది. కేసుపై విచారణను శాశ్వతంగా నిలిపివేస్తూ జడ్జి నికోలస్ గారౌఫిస్ అభియోగాలను రద్దు చేశారు.
- కేసును శాశ్వతంగా కొట్టివేసిన జడ్జి
వాషింగ్టన్, ఆగస్టు 11 : అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, ఆయన మేనల్లుడు సాగర్‌పై నమోదైన క్రిమినల్ అభియోగాలను యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు శాశ్వతంగా కొట్టివేసింది. కేసుపై విచారణను శాశ్వతంగా నిలిపివేస్తూ జడ్జి నికోలస్ గారౌఫిస్ అభియోగాలను రద్దు చేశారు. గౌతమ్ అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీ, వినీత్ జైన్‌లపై ఉన్న సెక్యూరిటీస్ మోసపు కుట్ర ఆరోపణలను కూడా కోర్టు కొట్టివేసింది.
‘విత్ ప్రిజుడీస్’ కింద కేసును కొట్టివేయటం వల్ల భవిష్యత్తులో నిర్దిష్ట ఆరోపణలపై మళ్లీ విచారణ చేపట్టడానికి వీలుండదు. ఇక ఈ కేసులోని మొదటి, ఐదవ అభియోగాలపై జడ్జి తీర్పును రిజర్వ్ చేశారు. కేసు కొట్టివేత ప్రాసిక్యూటర్ విచక్షణ మేరకు తీసుకున్నదే తప్ప, ఆరోపణలపై ఇచ్చిన తీర్పుగా భావించరాదని న్యాయమూర్తి కోర్టు ఉత్తర్వులో ప్రత్యేకంగా పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Suchitra Flyover | సుచిత్ర ఫ్లైఓవర్ పనులు వెంటనే ప్రారంభించాలి.. ఫ్లైఓవర్‌కు పిండ ప్రదానం.. వీడియో
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

