‘బీఆర్ఎస్ నియోజకవర్గ ముఖ్యకార్యకర్తల సమావేశాన్ని జయప్రదం చేయండి’
మణుగూరు హనుమా ఫంక్షన్ హాల్లో ఆదివారం నిర్వహించతలపెట్టిన నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశానికి బూర్గంపహాడ్ మండలం నుండి బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లి జయప్రదం చేయాలని మాజీ జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత శనివారం పిలుపునిచ్చారు.
బూర్గంపహాడ్, అక్టోబర్ 10 : మణుగూరు హనుమా ఫంక్షన్ హాల్లో ఆదివారం నిర్వహించతలపెట్టిన నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశానికి బూర్గంపహాడ్ మండలం నుండి బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లి జయప్రదం చేయాలని మాజీ జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత శనివారం పిలుపునిచ్చారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నద్ధతతో పాటు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పరిపాలన సౌలభ్యం కోసం కొత్త మండలాలు, కొత్త పంచాయతీల ఏర్పాటు కీలక నిర్ణయాలు తీసుకున్న పదేళ్ల ప్రస్థానాన్ని గుర్తుచేస్తూ పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించడం జరుగుతుందని తెలిపారు. ఉదయం 10 గంటలకు జరిగే ఈ సమావేశానికి బీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్, పినపాక నియోజకవర్గ సభ్యత్వ నమోదు ఇన్చార్జి దిండిగల రాజేందర్, రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేశ్‌రెడ్డి హాజరవుతున్నట్లు తెలిపారు. పెద్దసంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు హాజరై ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘బీఆర్ఎస్ నియోజకవర్గ ముఖ్యకార్యకర్తల సమావేశాన్ని జయప్రదం చేయండి’
women cops detain Dipke | అభిజిత్ దీప్కే బృందాన్ని అదుపులోకి తీసుకున్న మహిళా పోలీసులు.. వారినే ఎందుకు మోహరించారంటే?
గోల్డ్ మెడల్స్ సాధించిన మేఘన కాంతిప్రియకు సన్మానం
William O’Rourke | న్యూజిలాండ్‌కు మరో ఎదురుదెబ్బ.. భారత్‌తో వన్డే, టెస్టులకు స్టార్ పేసర్ దూరం..!
Aadi Saikumar | వైఫల్యాలు వస్తే కెరీర్ ముగిసినట్లా? నెటిజన్ పోస్ట్‌పై మండిపడ్డ ఆది సాయికుమార్!
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

