బీఆర్ఎస్ సర్పంచులపై ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య చిందులు
హేయ్ కూర్చో.. మీ పప్పులు ఇక్కడ ఉడకవు.. కూర్చుంటే కూర్చో లేదంటే స్టేజి దిగి వెళ్లు.. దుర్మార్గులు అంటూ బీఆర్ఎస్ సర్పంచులపై ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య చిందులు వేశారు. మంగళవారం గుండాల మండలంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో...
యాదాద్రి భువనగిరి, నవంబర్ 17 : హేయ్ కూర్చో.. మీ పప్పులు ఇక్కడ ఉడకవు.. కూర్చుంటే కూర్చో లేదంటే స్టేజి దిగి వెళ్లు.. దుర్మార్గులు అంటూ బీఆర్ఎస్ సర్పంచులపై ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య చిందులు వేశారు. మంగళవారం గుండాల మండలంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గత ప్రభుత్వం 10 సంవత్సరాలలో ఎటువంటి అభివృద్ధి చేయలేదని ఎమ్మెల్యే మాట్లాడుతున్న క్రమంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన సుద్దాల సర్పంచ్ గడ్డమీద మహోదయ గౌడ్ అయిలయ్య ప్రసంగానికి అభ్యంతరం తెలిపారు. దాంతో అయిలయ్య ఆగ్రహావేశానికి గురయ్యారు. ఏయ్ కూర్చో.. మీ పప్పులు ఇక్కడ ఉడకవ్.. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ తన అహంభావాన్ని చూపించారు.. బీఆర్ఎస్ సర్పంచులు దుర్మార్గులు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కూర్చుంటే కూర్చోవాలని లేదంటే స్టేజి దిగి వెళ్లి పోవాలని అవమానకరంగా మాట్లాడారు.
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
బీఆర్ఎస్ సర్పంచులపై ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య చిందులు
MP Avinash Reddy | సర్పంచ్ ఎన్నికలైనా ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలి : వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి డిమాండ్
Weight Increase | పండుగల అనంతరం బరువు పెరుగుదలతో ఆందోళన వద్దు.. ఇలా చేయండి చాలు..
MP Porika Balram Naik | మీకు భర్తలు లేకున్నా సరే.. కాంగ్రెస్ పార్టీ ఉంటే చాలు : కాంగ్రెస్ ఎంపీ బలరాం నాయక్
BRS | ముధోల్‌లో బీఆర్ఎస్లో భారీగా చేరికలు.. బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

