వడ్డేపల్లి దామోదర్ రెడ్డి మృతి బాధాకరం : మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్
దేవరకొండ మండలం ముదిగొండ గ్రామానికి చెందిన వడ్డేపల్లి దామోదర్ రెడ్డి మృతి బాధాకరమని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. ముదిగొండ గ్రామంలో దామోదర్ రెడ్డి భౌతికకాయానికి పూలమాల వేసి...
దేవరకొండ రూరల్, నవంబర్ 17 : దేవరకొండ మండలం ముదిగొండ గ్రామానికి చెందిన వడ్డేపల్లి దామోదర్ రెడ్డి మృతి బాధాకరమని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. ముదిగొండ గ్రామంలో దామోదర్ రెడ్డి భౌతికకాయానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా రమావత్ రవీంద్ర కుమార్ మాట్లాడుతూ.. వృత్తిపరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా దామోదర్ రెడ్డి అందించిన సేవలు ముదిగొండ గ్రామంతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన వెంట బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు టీవీఎన్ రెడ్డి, జైహింద్ రెడ్డి ఉన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వడ్డేపల్లి దామోదర్ రెడ్డి మృతి బాధాకరం : మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్
Arrest | ‘ఒక లిప్‌కిస్ ఇయ్యవా ప్లీజ్’.. థాయ్-ఫ్రెంచ్ యూట్యూబర్‌కు ఉదయ్‌పూర్ వ్యక్తి వేధింపులు..!
బీఆర్ఎస్ సర్పంచులపై ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య చిందులు
MP Avinash Reddy | సర్పంచ్ ఎన్నికలైనా ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలి : వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి డిమాండ్
Weight Increase | పండుగల అనంతరం బరువు పెరుగుదలతో ఆందోళన వద్దు.. ఇలా చేయండి చాలు..
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

