‘పంచాయతీల సమస్యలను పరిష్కరించాలి’
బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు రుద్రంపూర్, గౌతంపూర్, ధన్బాద్ త్రీ ఇంక్లైన్ తదితర పంచాయతీల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని బీఆర్ఎస్ నాయకులు ఆయా పంచాయతీల సర్పంచులు, కార్యదర్శుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానంగా కోతులు, కుక్కల బెడదను నివారించాలని...
– సర్పంచులు, కార్యదర్శులకు బీఆర్ఎస్ నాయకుల వినతి
చుంచుపల్లి, అక్టోబర్ 17 : బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు రుద్రంపూర్, గౌతంపూర్, ధన్బాద్ త్రీ ఇంక్లైన్ తదితర పంచాయతీల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని బీఆర్ఎస్ నాయకులు ఆయా పంచాయతీల సర్పంచులు, కార్యదర్శుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానంగా కోతులు, కుక్కల బెడదను నివారించాలని, బతుకమ్మ ఘాట్ల వద్ద పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కోరారు. ధన్బాద్ పంచాయతీ ప్రగతి వనంలోని ధన్బాద్ చెరువు వద్ద ఉన్న బతుకమ్మ ఘాట్ పిచ్చి మొక్కలతో నిండిపోయిందని, ఆదివారం బతుకమ్మలు వేసేందుకు మహిళలు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని నాయకులు తెలిపారు. వెంటనే శుభ్రపరిచే చర్యలు చేపట్టాలని కోరుతూ సంబంధిత అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకుడు పూల రవీందర్, మాజీ సర్పంచులు గుమ్మడి సాగర్, రాందాస్ నాయక్, మాజీ ఉపసర్పంచ్ రవి, ఐలయ్య, ముఖేష్ పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పంచాయతీల సమస్యలను పరిష్కరించాలి’
‘కెమిస్ట్రీ వెంకటేశ్వరరావు మృతి కోదాడ పబ్లిక్ క్లబ్కు తీరని లోటు’
‘బతుకమ్మ పండుగ ఏర్పాట్లలో వివక్షత తగదు’
Gurugram | బర్త్డే నాడే భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్న ఐటీ ఉద్యోగి.. చివరగా కంపెనీకి మెయిల్
Boys Kill Friend | బైక్, బర్త్ డే వేడుకకు డబ్బు కోసం.. స్నేహితుడ్ని హత్య చేసిన ఇద్దరు బాలురు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

