చుంచుపల్లి తండాలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
చుంచుపల్లి మండల పరిధిలోని చుంచుపల్లి తండా గ్రామ పంచాయతీ పరిధిలో వడ్ల ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కొత్తగూడెం సొసైటీ చైర్మన్ మండే వీర హనుమంతరావు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఇబ్బందులు లేకుండా..
చుంచుపల్లి, మే 18 : చుంచుపల్లి మండల పరిధిలోని చుంచుపల్లి తండా గ్రామ పంచాయతీ పరిధిలో వడ్ల ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కొత్తగూడెం సొసైటీ చైర్మన్ మండే వీర హనుమంతరావు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఇబ్బందులు లేకుండా గ్రామాల దగ్గరలోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాల ప్రకారం ధాన్యం కొనుగోలు జరుగుతుందని పేర్కొంటూ రైతులు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వీరన్న, సీపీఐ పార్టీ మండల కార్యదర్శి వాసిరెడ్డి మురళి, ఏవో రాజేశ్వరి, సొసైటీ సీఈఓ రమణారెడ్డి, సొసైటీ సిబ్బంది, రైతులు శ్రీహరి, రాములు, వెంకటేశ్వర్లు, జగన్, బద్రు, వేణు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

