అంజనాపురం ప్రైమరీ పాఠశాలలో విద్యార్థులకు అన్నదానం
బూర్గంపహాడ్ మండల పరిధిలోని అంజనాపురం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో తేజావత్ సీతారాములు, విజయ దంపతులు తన కుమారుడు తేజావత్ చైతన్యతేజ జ్ఞాపకార్ధం గురువారం ఉపాధ్యాయులు, విద్యార్థులకు అన్నదానం నిర్వహించారు. తేజావత్ చైతన్యతేజ గోదావరి ఖనిలో...
బూర్గంపహాడ్, ఆగస్టు 27 : బూర్గంపహాడ్ మండల పరిధిలోని అంజనాపురం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో తేజావత్ సీతారాములు, విజయ దంపతులు తన కుమారుడు తేజావత్ చైతన్యతేజ జ్ఞాపకార్ధం గురువారం ఉపాధ్యాయులు, విద్యార్థులకు అన్నదానం నిర్వహించారు. తేజావత్ చైతన్యతేజ గోదావరి ఖనిలో సింగరేణి అసిస్టెంట్ మేనేజర్ గా పని చేస్తున్న సమయంలో జరిగిన ప్రమాదంలో మూడేళ్ల క్రితం మృతిచెందారు. ఆయన జ్ఞాపకార్ధం జయంతి సందర్భంగా పాఠశాలలో ఈ అన్నదానం నిర్వహించారు. అయితే ఆయన కుమారుడి జ్ఞాపకార్ధం తన మిత్రబృందం సహాయంతో ఇప్పటికే పాఠశాలలో రూ.2.50లక్షతో కళావేదికను సైతం నిర్మించి ఇచ్చామని, ప్రతి ఏడాది జయంతి సందర్భంగా పాఠశాలలో అన్నదానం నిర్వహించి కేక్ కట్ చేయడం ఆనవాయితీగా వస్తుందని తల్లిదండ్రులు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం కిషన్‌రావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

