రామ భక్తులకు అన్నదానం
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దర్శనానికి కాలినడకన బయల్దేరిన రామ భక్తులకు చుంచుపల్లి మండల పరిధిలోని విద్యానగర్ కాలనీలో గల సాయిబాబా మందిరంలో శనివారం అన్నదానం నిర్వహించారు. ఖమ్మం జిల్లా పల్లెపాడు గ్రామానికి..
చుంచుపల్లి, ఆగస్టు 08 : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దర్శనానికి కాలినడకన బయల్దేరిన రామ భక్తులకు చుంచుపల్లి మండల పరిధిలోని విద్యానగర్ కాలనీలో గల సాయిబాబా మందిరంలో శనివారం అన్నదానం నిర్వహించారు. ఖమ్మం జిల్లా పల్లెపాడు గ్రామానికి చెందిన సుమారు 40 మంది మహిళా భక్తులు భద్రాచలం పాదయాత్రగా వెళ్తుండగా, వారికి విద్యానగర్ కాలనీ ఉప సర్పంచ్ వాసిరెడ్డి మురళి అన్నదానం ఏర్పాటు చేశారు. భక్తులకు ఆయన స్వయంగా వడ్డించారు. వాటర్ బాటిల్స్, బిస్కెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్కే నగర్ ఉప సర్పంచ్ మహేష్ పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

