లాభాల్లోకి అప్మెల్
సింగరేణి అనుబంధ సంస్థ అయిన ఏపీ హెవీ మిషనరీ అండ్ ఇంజినీరింగ్ లిమిటెడ్(అప్మెల్) ఎట్టకేలకు లాభాల బాట పట్టిం ది. గతంలో నష్టాలను చవిచూసిన సంస్థ భారీ లాభాలను ఆర్జించింది. గడిచిన మూడు ఆర్థిక సంవత్సరాల్లో ఏకంగా రూ. 34.20 కోట్ల లాభాలను చవిచూసింది.
హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): సింగరేణి అనుబంధ సంస్థ అయిన ఏపీ హెవీ మిషనరీ అండ్ ఇంజినీరింగ్ లిమిటెడ్(అప్మెల్) ఎట్టకేలకు లాభాల బాట పట్టిం ది. గతంలో నష్టాలను చవిచూసిన సంస్థ భారీ లాభాలను ఆర్జించింది. గడిచిన మూడు ఆర్థిక సంవత్సరాల్లో ఏకంగా రూ. 34.20 కోట్ల లాభాలను చవిచూసింది.
2023-24 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.1.05 కోట్ల లాభాలను ఆర్జించిన సంస్థ.. 2024-25లో రూ. 9.87 కోట్లు, 2025-26లో రూ. 23.33 కోట్ల నికర లాభాలు సాధించినట్టు సంస్థ వెల్లడించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral Video | కాంగ్రెస్కు దగ్గరుండి ఓట్లు వేయించిన.. ఇప్పుడు నా చేనే ఎండబెట్టిండ్రు.. నాగర్కర్నూల్ జిల్లాలో రైతు గోపాల్ ఆవేదన
Sai Pallavi | జగపతిబాబు షోలో సాయి పల్లవి సందడి.. ‘జయమ్ము నిశ్చయమ్మురా’ రెండో సీజన్ ఎప్పటినుండి అంటే..?
Ramayana | ‘రామాయణ’ రన్టైమ్ 3 గంటల 15 నిమిషాలా .. సినిమా నిడివిపై ఆసక్తికర ప్రచారం!
Jailer 2 | ‘జైలర్ 2’పై తెలుగు ప్రేక్షకుల అసంతృప్తి.. ప్రమోషన్లు లేవు, బాలయ్య క్యామియో కూడా మిస్సింగ్!
దళిత యువకుడికి అవమానం.. ఆలయంలోకి వెళ్లినందుకు దూషణలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

