Petrol Bomb | భద్రాచలంలో పెట్రోల్ బాంబు దాడి వార్తలు కలకలం సృష్టించాయి. భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిపై అర్ధరాత్రి కొందరు పెట్రోల్ బాంబులతో దాడి చేశారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ రామకృష్ణ ఘటనపై వివరణ ఇచ్చారు.
అది పెట్రోల్ బాంబు దాడి కాదని.. తన చాంబర్ ఎదుట గుర్తు తెలియని వ్యక్తి నిప్పంటించాడని రామకృష్ణ తెలిపారు. తాను ఈ సంఘటనకు సంబంధించి భద్రాచలం పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారన్నారు.
Singer Kalpana | వెంటిలేటర్‌పై చికిత్స.. కల్పన హెల్త్ బులెటిన్ విడుదల
Crazy Star Award | రెబ్బెనకు చెందిన దేవర వినోద్‌కు క్రేజీ స్టార్ ఆఫ్ ది ఇయర్ అవార్డు
Inter student | పోలీసుల ఔదార్యం.. ఇంటర్ విద్యార్థిని సకాలంలో పరీక్ష కేంద్రానికి తరలింపు