దాతల సహకారంతో అంగన్వాడీ కేంద్రానికి భవనం ఏర్పాటు
డల్లాస్ ఎంఎస్ సెరెంగెటీ (టెక్సాస్-యూఎస్ఏ) ఆర్ధిక సహకారంతో బూర్గంపహాడ్ మండల పరిధిలోని రాజీవ్‌నగర్ ఆదివాసీ గ్రామంలో నిర్మించిన అంగన్వాడీ కేంద్ర భవనాన్ని ఐసీడీఎస్ సీడీపీఓ రేవతి మంగళవారం ప్రారంభించారు.
బూర్గంపహాడ్, ఏప్రిల్ 07 : డల్లాస్ ఎంఎస్ సెరెంగెటీ (టెక్సాస్-యూఎస్ఏ) ఆర్ధిక సహకారంతో బూర్గంపహాడ్ మండల పరిధిలోని రాజీవ్‌నగర్ ఆదివాసీ గ్రామంలో నిర్మించిన అంగన్వాడీ కేంద్ర భవనాన్ని ఐసీడీఎస్ సీడీపీఓ రేవతి మంగళవారం ప్రారంభించారు. చిన్నారులు, గర్భిణులు, బాలింతలు అంగన్వాడీ కేంద్రానికి సొంత భవనం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ఖమ్మంకు చెందిన సామాజిక సేవకురాలు, ఉపాధ్యాయురాలు రూప్లా నాయక్, కొంగర పురుషోత్తమరావు, రామచంద్రరావు దృష్టికి తీసుకువెళ్లగా వారు స్పందించి యూఎస్ఏలో ఉన్న కుటుంబ సభ్యుల సహకారంతో రూ.2 లక్షలతో నూతన భవనాన్ని నిర్మించారు. ఈ భవనాన్ని ఐసీడీఎస్ సీడీపీఓ రేవతి లాంఛనంగా ప్రారంభించి ఐసీడీఎస్ శాఖకు అధికారికంగా అప్పగించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రంలో గర్భిణులకు సీమంత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐటీసీ ఐజీడీ ప్రమీల, సెక్టార్ సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు, గ్రామస్తులు, వార్డు సభ్యులు భీమరాజు, భద్రయ్య, దేవయ్య, జోగయ్య పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
Jantar Mantar | జంతర్ మంతర్ ఇకపై నిరసన వేదిక కాదు.. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలు
Pakistan | పాక్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

