పోలింగ్ కేంద్రాలను పెంచాలని అఖిలపక్షం తీర్మానం
బూర్గంపహాడ్ తాసీల్దార్ కార్యాలయంలో తాసీల్దార్ కేఆర్కే ప్రసాద్ మంగళవారం అఖిలపక్ష పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కేంద్రాల పెంపు విషయమై చర్చించారు. అయితే...
బూర్గంపహాడ్, నవంబర్ 10 : బూర్గంపహాడ్ తాసీల్దార్ కార్యాలయంలో తాసీల్దార్ కేఆర్కే ప్రసాద్ మంగళవారం అఖిలపక్ష పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కేంద్రాల పెంపు విషయమై చర్చించారు. అయితే ఆయా రాజకీయ పార్టీల నాయకులు బూర్గంపహాడ్‌లో గతంలో రెండు పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, వాటికి తోడు మరో రెండు పోలింగ్ కేంద్రాలను పెంచాలని తీర్మానం చేస్తూ తాసీల్దార్‌కు తీర్మాన పత్రాన్ని అందజేశారు. దీనికి తాసీల్దార్ ఉన్నతాధికారులకు అఖిలపక్ష నాయకుల సంతకాలతో కూడిన తీర్మానం పంపించి పోలింగ్ కేంద్రాల పెంపు కోసం కృషి చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో డిప్యూటీ తాసీల్దార్ ధనియాల వెంకటేశ్వర్లు, బీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ తదితర పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పోలింగ్ కేంద్రాలను పెంచాలని అఖిలపక్షం తీర్మానం
Tamil Nadu | ఐఫోన్ ఫ్యాక్టరీలో ప్రమాదం.. ఊపిరాడక ముగ్గురు కార్మికులు దుర్మరణం
Jewelry store | నగల దుకాణంకు కన్నం.. రూ.80 లక్షల బంగారం, వెండి చోరీ
Yash | రావణుడి గెటప్‌లో పిల్లలతో యశ్ దీపావళి వేడుకలు.. ఫొటోలు!
‘వ్యక్తిగత దూషణలు కాదు.. ఇచ్చిన హామీలు నెరవేర్చు’
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

