Karimnagar | కరెంట్షాక్తో జోడెడ్ల మృతి
Karimnagar | కరెంట్షాక్తో రెండు జోడెడ్లు మృతి చెందాయి. ఈ ఘటన కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిరలో జరిగింది. బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన పన్యాల లచ్చిరెడ్డికి చెందిన పొలంలో ఆదివారం ఉదయం రైతు శనివారం మల్లేశం వరి నాటేసుందుకు ఎడ్లతో గొర్రు కొడుతున్నాడు. పొలం గట్టుపై ఉన్న విద్యుత్ స్తంభం( ఇనుప పోల్)కు అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా కావడంతో గొర్రు కట్టిన ఎడ్లు కరెంటషాక్కు అకడికకడే మృతి చెందాయి.
రామడుగు, ఆగష్టు 6: కరెంట్షాక్తో రెండు జోడెడ్లు మృతి చెందాయి. ఈ ఘటన కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిరలో జరిగింది. బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన పన్యాల లచ్చిరెడ్డికి చెందిన పొలంలో ఆదివారం ఉదయం రైతు శనివారం మల్లేశం వరి నాటేసుందుకు ఎడ్లతో గొర్రు కొడుతున్నాడు. పొలం గట్టుపై ఉన్న విద్యుత్ స్తంభం( ఇనుప పోల్)కు అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా కావడంతో గొర్రు కట్టిన ఎడ్లు కరెంటషాక్కు అకడికకడే మృతి చెందాయి. కాగా, మల్లేశం ప్రాణాలతో బయటపడ్డాడు. సంఘటనా స్థలాన్ని ట్రాన్స్ కో అధికారులు పరిశీలించారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

