Singareni | డిమాండ్ల సాధన కోసం రిలే దీక్షలకు దిగిన సింగరేణి అధికారులు
తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కార సాధనలో భాగంగా సింగరేణి అధికారుల నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అన్ని ఏరియాలలో నిరసన ర్యాలీల అనంతరం గత వారం నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరై తమ సమస్యలు పరిష్కరించాలని యాజమాన్యాన్ని విజ్ఞప్తి చేశారు.
Singareni | గోదావరిఖని : తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కార సాధనలో భాగంగా సింగరేణి అధికారుల నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అన్ని ఏరియాలలో నిరసన ర్యాలీల అనంతరం గత వారం నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరై తమ సమస్యలు పరిష్కరించాలని యాజమాన్యాన్ని విజ్ఞప్తి చేశారు. యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన లేక పోవటంతో సోమవారం నుంచి 13 జులై వరకు సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాలలో రిలే నిరాహారదీక్షలు తలపెట్టారు. సీఎంఓఏఐ సింగరేణి బ్రాంచి పిలుపు మేరకు సింగరేణి వ్యాప్తంగా సోమవారం ఉదయం నుంచి రిలే నిరాహాదీక్షలు ప్రారంభమయ్యాయి.
ఇందులో భాగంగా రామగుండం ఏరియా -1, జీఎం కార్యాలయం ఎదుట రిలే నిరాహారదీక్ష శిబిరాన్ని ప్రారంభించారు RG-1 ఏరియా అధికారులు. సీఎంఓఐ RG1 ఏరియా కమిటీ ఉపాధ్యక్షులు డా.విష్ణు, శ్రీ.కె.మల్లేష్, సెక్రెటరీ,శ్రీ.G.రమేష్ S.E.శ్రీ.సల్మానఖాన్ డిప్యూటీ మేనేజర్,తో పాటు పలువురు అధికారులు మొదటి రోజు దీక్షలు పాల్గొన్నారు. పే అప్ గ్రెడేషన్ , పీఆర్పీ చెల్లింపుతో పాటు ఇతర డిమాండ్లపై యాజమాన్యం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు తమ నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయి అని స్పష్టంచేశారు. 13 జులై వరకు జరిగే రిలే నిరాహారదీక్షలు అధికారులు పెద్దసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని, రిలే నిరాహారదీక్షలో పాల్గొనే అధికారులకు ప్రతీ రోజు ఏరియా అధికారులు సంఘీభావం ప్రకటించాలని కోరారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

