Venkateswara Temple | కొడిమ్యాల, జూన్ 15 : కొడిమ్యాల మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం లో శ్రవణ నక్షత్ర వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు, గోపూజ, పల్లకి సేవ, భజన, అనంతరం అన్నప్రసాదం చేశారు.
ఈ కార్యక్రమంలో అర్చకులు నాగరాజు రమేష్, ఆలయకమిటీ సభ్యులు, దాతలు, భక్తులు ,మహిళలు, ప్రజలు ,విద్యార్థులు పాల్గొన్నారు.