వాలీబాల్ అకాడమీల్లో ప్రవేశాలకు ఎంపిక
తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో 2026- 27 విద్యా సంవత్సరానికి వాలీబాల్ అకాడమీల్లో ఖాళీ సీట్ల భర్తీ కోసం విద్యార్థులను ఎంపిక చేయనున్నట్లు జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
సిరిసిల్ల కలెక్టరేట్, జులై 17 : తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో 2026- 27 విద్యా సంవత్సరానికి వాలీబాల్ అకాడమీల్లో ఖాళీ సీట్ల భర్తీ కోసం విద్యార్థులను ఎంపిక చేయనున్నట్లు జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
రాజన్నసిరిసిల్ల, సిద్ధిపేట, సరూర్‌నగర్, మహబూబ్‌నగర్ వాలీబాల్ అకాడమీల్లో 14- 16, 16- 18 ఏళ్ల వయసు గల తెలంగాణ స్థానిక బాలబాలికలకు శారీరక సామర్థ్యం, క్రీడా నైపుణ్యాల ఆధారంగా ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. సరూర్‌నగర్‌లో ఈ నెల 20, 21, సిద్దిపేటలో ఈ నెల 22, 23, మహబూబ్‌నగర్‌లో ఈ నెల 25, 26 తేదీల్లో ఎంపిక చేస్తారని చెప్పారు. ఆసక్తి గల అభ్యర్థులు అవసరమైన ఒరిజినల్ ధ్రువపత్రాలు, జిరాక్స్ ప్రతులతో ఉదయం 7 గంటలలోపు సంబంధిత ఎంపిక కేంద్రాలకు హాజరుకావాలని సూచించారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలి : ఎస్పీ రోహిత్ రాజు
Chevella Court | క్రిమినల్ కేసులను చేవెళ్ల కోర్టుకు బదిలీ చేయడం హర్షనీయం
గుర్రంపోడులో రైతులకు హెచ్‌పీఎస్, ఐసీఎంపై శిక్షణ
Rajya Sabha | ఉత్తర ప్రదేశ్ రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం.. 8 సీట్లు గెలిచిన బీజేపీ.. ఎస్పీకి 2 సీట్లు
MLA Palla Rajeshwar Reddy | మోదీ,అమిత్ షాతో సీఈసీ కుమ్మక్కు : ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

