ఆరోగ్యానికి క్రీడలు ఎంతో దోహదం చేస్తాయని మెదక్ జిల్లా క్రీడల శాఖ అధికారి నాగరాజు, రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ ఏలేటి రాజశేఖర్‌రెడ్డి, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శి
క్రీడల ద్వారా మానసిక ఉల్లాసం పెంపొందుతుందని ఎస్పీ రోహిత్‌రాజు పేర్కొన్నారు. నిత్యం విధి నిర్వహణలో ఉండే ఉద్యోగులు పని ఒత్తిడిని అధిగమించేందుకే ఆటలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు.