Mudimanikyam | ముదిమాణిక్యంలో మృతుడి కుటుంబానికి సర్పంచ్ ఆర్థిక సహాయం
చిగురుమామిడి మండలంలోని ముది మాణిక్యం గ్రామంలో జేరిపోతుల కుమార్ యువకుడు ఇటీవల మృతి చెందింది. బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు సర్పంచ్ బోయిని రమేష్ మృతుని కుటుంబ సభ్యులకు శుక్రవారం రూ10,116 అందజేశారు.
Mudimanikyam | చిగురుమామిడి, అక్టోబర్ 23 : చిగురుమామిడి మండలంలోని ముది మాణిక్యం గ్రామంలో జేరిపోతుల కుమార్ యువకుడు ఇటీవల మృతి చెందింది. బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు సర్పంచ్ బోయిని రమేష్ మృతుని కుటుంబ సభ్యులకు శుక్రవారం రూ10,116 అందజేశారు.
మృతుడు కుమార్ చిన్న వయస్సులోనే చనిపోవడంతో అతడి భార్య, ఇద్దరు చిన్నారుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. వారి కుటుంబ పోషణ, చదువులకు ప్రభుత్వం స్పందించి ఆర్థిక సాయం అందజేయాలని సర్పంచ్ రమేష్ కోరారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

