Chigurumamidi | చిగురుమామిడిలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి
చిగురుమామిడి మండల కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి వేడుకలను గౌడ సంఘం నాయకులు, బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు గురువారం ఘనంగా నిర్వహించారు.
Chigurumamidi | చిగురుమామిడి, ఏప్రిల్ 2: చిగురుమామిడి మండల కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి వేడుకలను గౌడ సంఘం నాయకులు, బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు గురువారం ఘనంగా నిర్వహించారు. చిగురుమామిడి మండల కేంద్రంలోని సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నైజాం పాలకులను ఎదిరించి ఉద్యమంలో బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేసిన మహనీయుడు అని కొనియాడారు. వారు చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు.
వారి స్ఫూర్తి నేటి యువతరానికి ఎంతో ప్రయోజనం అన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు తాళ్లపల్లి తిరుపతి గౌడ్, బీఆర్ఎస్ జిల్లా నాయకులు కొత్త శ్రీనివాస్ రెడ్డి, స్థానిక సర్పంచ్ ఆకవరం భవాని, ఉప సర్పంచ్ విజయలక్ష్మి, బీఆర్ఎస్ నాయకులు ఆకవరం శివప్రసాద్, ఎండీ సర్వర్ పాషా, బెజ్జంకి రాంబాబు, బెజ్జంకి లక్ష్మణ్, ఎస్ఎంసీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ గీకురు రవీందర్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు మార్క రాజ్ కుమార్, దాసరి ప్రవీణ్ కుమార్, పొన్నం శ్రీనివాస్, పూదరి వేణు, గౌడ సంఘం నాయకులు బండారుపల్లి రామచంద్రం, బొమ్మగాని వెంకటేశం, బూరుగు సంజీవ్, తిరుపతి, రాజయ్య, శ్రీనివాస్, సంపత్, వివిధ పార్టీల నాయకులు, గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

