Srisailam Project | శ్రీశైలం ప్రాజెక్టు ఎన్ని టీఎంసీలకు చేరుకున్నదంటే ?
Srisailam Project | ఎగువన కురుస్తున్న వర్షాల వల్ల కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులకు వరద కొనసాగుతుంది.
హైదరాబాద్ : ఎగువన కురుస్తున్న వర్షాల వల్ల కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులకు వరద కొనసాగుతుంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు ( Srisailam Project ) కు భారీగా వరద ప్రవాహం వస్తుంది. ప్రాజెక్టుకు 2,32,939 క్యూసెక్కుల నీరు వస్తుండగా 7,493 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ 215.80 టీఎంసీలకు గాను ప్రస్తుతం 139 టీఎంసీల నీరు నిల్వ ఉందని అధికారులు వెల్లడించారు.
అదే విధంగా తుంగభద్ర జలాశయం పూర్తి నీటి నిల్వ 105.78 టీఎంసీలకు గాను ప్రస్తుతం 64.82 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఈ జలాశయానికి 60,751 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా 1,750 క్యూసెక్కుల నీరును దిగువకు విడుదల చేస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

