Rice distributed | సుల్తానాబాద్ రూరల్, ఆగస్టు 3: పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కనుకుల గ్రామానికి చెందిన నరసయ్య ఇటీవల చెందాడు. కాగా ఆ కుటుంబానికి గర్రెపల్లి మాజీ సర్పంచ్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు పడాల అజయ్ గౌడ్ 50 కిలోల బియ్యం పంపించగా స్థానిక నాయకులు బాధిత కుటుంబానికి ఆదివారం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ బీసీ సెల్ మండల కన్వీనర్ గరిగంటి కుమార్ బాబు, నాయకులు. కర్రె కుమార్, కొమ్మిడి తిరుపతిరెడ్డి, అశోక్, కుమార్, చంద్రయ్య, రాజు తోపాటు తదితన్నారు.
పేదింటి ఆడపడుచు పెళ్లికి బియ్యం వితరణ
మండలంలోని మంచిరామి గ్రామానికి చెందిన పేద కుటుంబానికి చెందిన లక్ష్మీ చక్రవర్తి దంపతుల రెండో కూతురు వివాహానికి మాజీ సర్పంచ్ పడాల అజయ్ గౌడ్ 50 కిలోల బియ్యం పంపించారు కాగా వాటితోపాటు స్థానిక నాయకులు పూరెల్ల శ్రీనివాస్ గౌడ్ 25 కిలోల బియ్యం కలిపి అందజేశారు.