Home
Karimnagar
Vemulawada Rajna Temple Record Assistant Venkatesh Suspended On Money Laundering Allegations
వేములవాడ రాజన్న ఆలయ ఉద్యోగిపై సస్పెన్షన్ వేటు
ఆలయ ఉద్యోగిపై సస్పెన్షన్ వేటు | వేములవాడ రాజన్న ఆలయ ఉద్యోగిపై సస్పెన్షన్ వేటు పడింది. రికార్డ్ అసిస్టెంట్ వెంకటేశ్‌ను సస్పెండ్ చేస్తూ ఈఓ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

రాజన్నసిరిసిల్ల : వేములవాడ రాజన్న ఆలయ ఉద్యోగిపై సస్పెన్షన్ వేటు పడింది. రికార్డ్ అసిస్టెంట్ వెంకటేశ్‌ను సస్పెండ్ చేస్తూ ఈఓ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
దేవస్థానం డబ్బుల విషయంలో అవకతవలకు పాల్పడినందున వెంకటేశ్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
రూ.44.99 లక్షలను వెంకటేశ్ తన సొంత అవసరాల కోసం వాడుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో విచారణ జరిపిన ఈఓ.. వెంకటేశ్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
INS Srishti | ఐఎన్ఎస్ సృష్టి .. సముద్ర భద్రతకు స్వదేశీ బలం!
life imprisonment to priest | గుడిలో బాలికల వీడియోలు తీసి విదేశీయులకు విక్రయించిన పూజారి.. జీవిత ఖైదు విధించిన కోర్టు
Dia Mirza: దియా మీర్జా దివాళీ వీడియో డిలీట్ చేసిన బీఎంసీ
గోతులమయంగా బూర్గంపహాడ్- సారపాక, సారపాక- ఇరవెండి రహదారులు
YS Jagan | ఏపీ ఎన్నికల సంఘంపై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్ వార్తలు
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video

