KTR | లింగన్నపేట బ్రహ్మోత్సవాల్లో కేటీఆర్‌కు ఘనస్వాగతం.. వీడియో
KTR | లింగన్నపేట గ్రామస్తులు, పెద్దలు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు శాలువాతో సత్కరించి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామికి కేటీఆర్ ప్రత్యేక పూజలు చేశారు.
KTR | రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేటలో జరుగుతున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా లింగన్నపేట గ్రామస్తులు, పెద్దలు కేటీఆర్‌కు శాలువాతో సత్కరించి ఘనంగా స్వాగతం పలికారు.
అనంతరం శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామికి కేటీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. పూజల అనంతరం పండితులు కేటీఆర్‌కు ఆశీస్సులు అందించారు. తమ గ్రామానికి వచ్చిన కేటీఆర్‌తో చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ సెల్ఫీలు, ఫొటోలు దిగేందుకు పోటీ పడ్డారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా, గంభీరావుపేట మండలం లింగన్నపేటలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలకు హాజరై ప్రత్యేక పూజలు చేసిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
కేటీఆర్ గారికి ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు.. https://t.co/UDmYBw3v6N
— BRS Party (@BRSparty) October 26, 2026
Read Also :
Jailer 2 | జైలర్ 2 బాక్సాఫీస్ సునామీ.. 11 రోజుల్లోనే రూ.700 కోట్లకు పైగా వసూళ్లు!
వాల్మీకి మహర్షి జీవితం పట్టుదలకు మారు పేరు : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | లింగన్నపేట బ్రహ్మోత్సవాల్లో కేటీఆర్‌కు ఘనస్వాగతం.. వీడియో
Vande Bharat Sleeper: రెండు కొత్త వందేభారత్ స్లీపర్ రైళ్లు.. రూటు, టైమింగ్ వివరాలు ఇవే
కోతుల బెడద నివారణకు చర్యలు.. సర్పంచ్, ఉప సర్పంచ్‌కు కాలనీవాసుల సన్మానం
ఉద్యమకారుల ముందస్తు అరెస్టు
‘ఈ 31న జరిగే టీపీఎఫ్ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

