మొయినాబాద్, జనవరి 11: మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని చిలుకూరు రెవెన్యూలోని శ్రీ చిలుకూరు భ్రమరాంబ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారు.
Markandeya Swamy Temple | బ్రహ్మోత్సవాల్లో భాగంగా చండూరులోని మార్కండేశ్వర స్వామి దేవాలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. మార్చి 4 నుండి 9 వరకు బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి.