Dharmaram | కటికెనపల్లిలో పూర్వ ప్రాథమిక పాఠశాల ప్రారంభం
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని ప్రాథమిక పాఠశాలలో పూర్వ ప్రాథమిక (ప్రీ-ప్రైమరీ)పాఠశాలను సోమవారం మండల విద్యాధికారి పోతు ప్రభాకర్ ప్రారంభించారు. ప్రీ -ప్రైమరి చిన్నారులకు అక్షరాభ్యాసం చేశారు.
Dharmaram | ధర్మారం, జులై 6 : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని ప్రాథమిక పాఠశాలలో పూర్వ ప్రాథమిక (ప్రీ-ప్రైమరీ)పాఠశాలను సోమవారం మండల విద్యాధికారి పోతు ప్రభాకర్ ప్రారంభించారు. ప్రీ -ప్రైమరి చిన్నారులకు అక్షరాభ్యాసం చేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ ప్రీ -ప్రైమరీ పాఠశాలను గ్రామస్తులు సద్వినియోగం చేసుకొని తమ పిల్లలను ఈ పాఠశాలకు పంపించాలని ఆయన సూచించారు.
పాఠశాలలో విద్యార్థులకు గుణత్మాక విద్యను అందించే విషయంలో ప్రతీ విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో బోధిస్తున్న సామర్థ్య్యాలపై ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా బోధిస్తున్న పాఠశాల హెడ్మాస్టర ఎన్ మోతిలాల్ నాయక్ ను, ఉపాధ్యాయ బృందాన్ని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో కటికనపల్లి స్కూల్ కాంప్లెక్స్ హెడ్మాస్టర్ పెద్ది వెంటేశ్వర్లు, సర్పంచ్ చేపూరి లచ్చయ్య, వార్డు సభ్యురాలు తాళ్లపెల్లి హేమలత, ఉపాధ్యాయులు ప్రభాకర్రెడ్డి, వెంకటరమణరెడ్డి, విద్యా వాలంటీర్ బీ సంధ్య, సీఆర్పీ కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్కుమార్
India Protests | భారత్లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

