Home
Karimnagar
Pittala Ramulu Appointed As Constituency In Charge Of The Right To Information Act Protection Committee
Ganneruvaram | సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ నియోజకవర్గ ఇంచార్జ్ గా పిట్టల రాములు
సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ మానకొండూర్ నియోజకవర్గ ఇన్చార్జిగా మండలంలోని పారువెల్ల గ్రామానికి చెందిన పిట్టల రాములు నియామకమయ్యారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర అధ్యక్షుడు ఏలిగండ్ల వెంకటేష్ నియామక పత్రాన్ని అందజేశారు.
Ganneruvaram | గన్నేరువరం, సెప్టెంబర్ 1 : సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ మానకొండూర్ నియోజకవర్గ ఇన్చార్జిగా మండలంలోని పారువెల్ల గ్రామానికి చెందిన పిట్టల రాములు నియామకమయ్యారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర అధ్యక్షుడు ఏలిగండ్ల వెంకటేష్ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నూతనంగా నియామకమైన నియోజకవర్గ ఇన్చార్జ్ పిట్టల రాములు మాట్లాడారు. తనపై నమ్మకంతో తనను నియమించినందుకు జాతీయ అధ్యక్షుడు జంగిటి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు ఎలిగేండ్ల వెంకటేష్కు కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ACB Net | రూ.8వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ తహసీల్దార్
Srilanka Cricket | ముక్కోణపు వన్డేలకు ఓపెనర్ దూరం.. అన్క్యాప్డ్ కుర్రాడికి భలే అవకాశం..!
ఆపన్నుడికి లయన్స్ క్లబ్ నోబుల్ ఆపన్నహస్తం
Maharashtra | రోడ్లపై, బహిరంగ ప్రదేశాలలో టపాసులు కాల్చడంపై మహారాష్ట్రలో నిషేధం.. బాంబే హైకోర్టు ఆదేశం
Sarpanches | విద్యుత్ సిబ్బంది కనీసం ఫోన్లు కూడా ఎత్తడం లేదు.. కరెంట్ కష్టాలపై సర్పంచ్లు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

