MLA Dasari Manohar Reddy | రైస్ మిల్లును సందర్శించిన మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి
కాట్నపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని రైస్ మిల్లును మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పరిశీలించారు.
సుల్తానాబాద్ రూరల్ అక్టోబర్ 30 : పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కాట్నపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని కనకదుర్గ రైస్ మిల్లులో బుధవారం ప్రమాదవశాత్తు బాయిలర్ పేలిన సంఘటనపై గురువారం పెద్దపెల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ప్రమాదం జరిగిన సంఘటన స్థలాన్ని స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. సంఘటన జరిగిన తీరును మిల్లు యజమాని తిరుపతిరెడ్డిని అడిగి తెలుసుకున్నారు.
ఆయన వెంట గర్రెపల్లి సింగిల్ విండో చైర్మన్ జూపల్లి సందీప్ రావు, మోహన్ రెడ్డి , మనోజ్ గౌడ్, రాజ మల్లయ్య, రామారావు, గుడుగుల సతీష్, శ్యామ్, అరుణ్, శ్రీనివాస్ రెడ్డి, దయాకర్, చంద్రమౌళితో పాటు తదితరులున్నారు. అలాగే రైస్ మిల్లు యజమానులు, జైపాల్ రెడ్డి, పురుషోత్తం రావు, శ్రీనివాస్ రెడ్డితోపాటు తదితరులు సందర్శించారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

