Doctor | మహిళ కడుపులో కత్తెర మరిచిపోయిన డాక్టర్.. ఆరేళ్ల తర్వాత వెలుగులోకి
Doctor | ఆరేండ్ల కింద వైద్యురాలు ఓ మహిళకు డెలివరీ చేసి, కడుపులోనే కత్తెర మరిచిపోయి కుట్లు వేసిన ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Doctor | ఫర్టిలైజర్‌సిటీ, ఫిబ్రవరి 25: ఆరేండ్ల కింద వైద్యురాలు ఓ మహిళకు డెలివరీ చేసి, కడుపులోనే కత్తెర మరిచిపోయి కుట్లు వేసిన ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంచిర్యాలకు చెందిన ఓ మహిళ ప్రసవం కోసం ఆరేండ్ల కిందట గోదావరిఖనిలోని ఓ ప్రైవేట్ దవాఖానకు వచ్చింది. ప్రసవ సమయంలో వైద్యురాలు కత్తెరను కడుపులోనే మరిచిపోయింది. ఇటీవల సదరు మహిళ కడుపు నొప్పితో బాధపడుతున్నది.
ఈ క్రమంలో హైదరాబాద్‌కు వెళ్లి స్కానింగ్ చేయించుకోగా కడుపులో కత్తెర ఉన్నట్టు బహిర్గతమైంది. దీంతో బాధితురాలు గోదావరిఖనికి వచ్చి వైద్యురాలిని నిలదీసింది. కడుపులో కత్తెరను తీసేందుకయ్యే ఖర్చు భరిస్తామని వైద్యురాలు తెలపడంతో బాధిత కుటుంబం అంగీకరించినట్టు తెలిసింది.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

