Home
Karimnagar
Pedda Hanuman Jayanti Celebrations Began At The Sri Anjaneya Swamy Temple In Kondagattu
అంజన్నకు నీరాజనం.. కొండగట్టు భక్తజనసంద్రం
కొండగట్టు పుణ్యక్షేత్రం భక్తజన సంద్రంలా మారింది. సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం రాత్రి వరకు తెలంగాణ నలుమూలల నుంచి లక్షన్నరకుపైగా వచ్చిన దీక్షాపరులతో అంజన్న సన్నిధి పోటెత్తింది. ‘రామ లక్ష్మణ జానకీ.. జై బోలో హనుమాన్ కీ’ నినాదాలతో గుట్టంతా మారుమోగింది.
- వైభవంగా హనుమాన్ పెద్ద జయంతి
- లక్షన్నరకుపైగా తరలివచ్చిన భక్తజనం
- దీక్షాపరులతో కాషాయవనం
మల్యాల, మే 12 : కొండగట్టు పుణ్యక్షేత్రం భక్తజన సంద్రంలా మారింది. సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం రాత్రి వరకు తెలంగాణ నలుమూలల నుంచి లక్షన్నరకుపైగా వచ్చిన దీక్షాపరులతో అంజన్న సన్నిధి పోటెత్తింది. ‘రామ లక్ష్మణ జానకీ.. జై బోలో హనుమాన్ కీ’ నినాదాలతో గుట్టంతా మారుమోగింది.
మూడు రోజులపాటు ఉత్సవాలు కన్నులపండువను తలపించగా, మంగళవారం హనుమాన్ పెద్ద జయంతి అంగరంగ వైభవంగా సాగింది. భద్రాచలం శ్రీ సీతారామ స్వామి దేవస్థానం నుంచి అధికారికంగా అందజేసిన పట్టు వస్ర్తాలతో మూలవిరాట్ ఆంజనేయస్వామిని అలంకరించగా, భక్తజనం దర్శించుకొని తన్మయత్వం చెందింది.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలనైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
TVK | తమిళనాడులో టీవీకే విజయం.. బెంగాల్లో బీజేపీ విక్టరీ.. అభినందించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

