5 రోజులకు రూ.95 లక్షలు.. రాజన్న హుండీ ఆదాయం
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి హుండీ ఆదాయం సుమారు 95 లక్షలు సమకూరింది. హుండీలను మంగళవారం ఆలయ ఓపెన్స్లాబ్లో లెక్కించారు. ఈ లెక్కింపులో రూ.94,60,590 సమకూరినట్లు ఆలయ ఈవో కృష్ణప్రసాద్ తెలిపారు
వేములవాడ టౌన్: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి హుండీ ఆదాయం సుమారు 95 లక్షలు సమకూరింది. హుండీలను మంగళవారం ఆలయ ఓపెన్స్లాబ్లో లెక్కించారు. ఈ లెక్కింపులో రూ.94,60,590 సమకూరినట్లు ఆలయ ఈవో కృష్ణప్రసాద్ తెలిపారు.
ఇందులో స్వామివారికి బంగారం 89గ్రాములు, వెండి 4కిలోల 950గ్రాములు ఆదాయం గా సమకూరింది. ఈ ఆదాయం కేవలం అయిదురోజులదని ఈవో తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ఏఈవో హరికిషన్, జయకుమారి, నవీన్, బీ శ్రీనివాస్, పర్యవేక్షకులు, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్లు, సత్యసాయిసేవాసమితి సభ్యులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్బండ్పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

