NTPC | యంగ్ అండ్ ఎమర్జింగ్ లీడర్గా ఎన్టీపీసీ అధికారి వంశీకృష్ణ
కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ(సీఐఐ) ఆధ్వర్యంలో హైదరాబాద్లో జరుగుతున్న అతిపెద్ద 25వ ఎనర్జీ ఎఫిషియాన్సీ సమావేశంలో ఇంధన నిర్వహణలో ప్రతిభ కనబరిచిన కంపెనీలలో ఎన్టీపీసీ దాద్రి ప్రాజెక్టు సీనియర్ మేనేజర్ మునగ వంశీకృష్ణ సీఐఐ యంగ్ అండ్ ఎమర్జింగ్ లీడర్ 2026కు విన్నర్ గా ఎంపికయ్యారు.
NTPC | జ్యోతినగర్, సెప్టెంబర్ 18 : కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ(సీఐఐ) ఆధ్వర్యంలో హైదరాబాద్లో జరుగుతున్న అతిపెద్ద 25వ ఎనర్జీ ఎఫిషియాన్సీ సమావేశంలో ఇంధన నిర్వహణలో ప్రతిభ కనబరిచిన కంపెనీలలో ఎన్టీపీసీ దాద్రి ప్రాజెక్టు సీనియర్ మేనేజర్ మునగ వంశీకృష్ణ సీఐఐ యంగ్ అండ్ ఎమర్జింగ్ లీడర్ 2026కు విన్నర్ గా ఎంపికయ్యారు. ఇంధన సామర్థ్యంపై దేశవ్యాప్తంగా 120కి పైగా ప్రముఖ ఇంధన సంస్థలు పాల్గొన్న ఈ సదస్సులో వంశీకృష్ణ తన ప్రతిభ, వృత్తి నైపుణ్యత, నాయకత్వ లక్షణాలతో వంశీకృష్ణకు ప్రతిష్టాత్మకమైన ఏకైక గుర్తింపు పురస్కారం లభించింది.
ఈ మేరకు శుక్రవారం జరిగిన ఎనర్జీ ఎఫిషియన్సీ ముగింపు కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అందుకున్నారు. బదిలీపై దాద్రి ప్రాజెక్టుకు వెళ్లిన వంశీకృష్ణ రెండు, మూడు నెలల క్రితం స్థానికంగా రామగుండం ఎన్టీపీసీలో ఎనర్జీ ఎఫిషియాన్సీ మేనేజ్మెంట్ గ్రూప్ కు సీనియర్ మేనేజర్ తో స్థానికంగా రామగుండం ఎన్టీపీసీ ఉద్యోగులు హర్షం చేశారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

