Home
Karimnagar
No Private Interference In Yadadri Thermal Plant Electricity Employees Protest Against Governments Attitude
Electricity Employees | యాదాద్రి థర్మల్ ప్లాంట్ లో ప్రైవేట్ జోక్యం వద్దు.. ప్రభుత్వ తీరుపై విద్యుత్ ఉద్యోగుల నిరసన
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంటు లో ప్రైవేట్ జోక్యం వద్దంటూ కరీంనగర్ లో విద్యుత్ ఉద్యోగులు చేస్తున్న నిరసన మంగళవారం నాటికి 28వ రోజుకు చేరుకుంది.
Electricity Employees | ముకరంపుర, అగస్టు 11 : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంటు లో ప్రైవేట్ జోక్యం వద్దంటూ కరీంనగర్ లో విద్యుత్ ఉద్యోగులు చేస్తున్న నిరసన మంగళవారం నాటికి 28వ రోజుకు చేరుకుంది. ప్రభుత్వం వ్యవహారిస్తున్న విధానాలను తప్పుబడుతూ తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో ఎస్ఈ కార్యాలయం ఎదుట విద్యుత్ ఉద్యోగులు నిరసన తెలిపారు.
ప్రైవేటీకరణ వద్దంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. నల్ల బ్యాడ్జీలు ధరించి విధులు నిర్వహించారు. తమ నిరసనలను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంటు లోని కోల్, యాష్ హ్యాండ్లింగ్ విభాగాల నిర్వహణకు పిలిచిన టెండర్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రమణారావు, మహేందర్ రావు, శ్రీనివాస్, రమేష్, సంతోష్, నిఖిల్, విద్యుత్ ఉద్యోగులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

