ఎలిగేడులో జాతీయ వైద్యబృందం
ఇటీవల ఎలిగేడు పీహెచ్‌సీతోపాటు సుల్తాన్పూర్, ధూళికట్ట సబ్‌సెంటర్లకు ‘కాయకల్ప’కు ఎంపిక కాగా, మంగళవారం జాతీయ వైద్య బృందం సభ్యులు ఆయా దవాఖానలను పరిశీలించారు.
ఎలిగేడు, ఫిబ్రవరి 20: ఇటీవల ఎలిగేడు పీహెచ్‌సీతోపాటు సుల్తాన్పూర్, ధూళికట్ట సబ్‌సెంటర్లకు ‘కాయకల్ప’కు ఎంపిక కాగా, మంగళవారం జాతీయ వైద్య బృందం సభ్యులు ఆయా దవాఖానలను పరిశీలించారు. ఈ హాస్పిటళ్ల నిర్వహణ, ప్రజలకు అందుతున్న వైద్యం, రికార్డులను పరిశీలించారు.
ఎలిగేడు పీహెచ్సీలో వైద్యురాలు నిస్సీక్రిస్టినా, హెల్త్ ఎడ్యుకేషన్ అధికారి రాజేశ్వరీదేవి, వైద్యారోగ్య సిబ్బందిని అభినందించారు. మెరుగైన వైద్యం అందించేందుకు మరిన్ని సూచనలు సలహాలను చేశారు. ఇక్కడ బృందం వైద్యులు పల్లవి, అన్నారావు, కృతిమాన్ మహంతతోపాటు హెల్త్‌సబ్ సెంటర్ల వైద్యసిబ్బంది ఉన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bernie Sanders | డొనాల్డ్ ట్రంప్‌పై పెట్టుబడితో మస్క్‌కు లక్షల కోట్ల లాభం.. బెర్నీ శాండర్స్ ఎద్దేవా..!
Udta Teer | ఇండియాలో పాకిస్థాన్ ఏజెంట్.. నవ్వులు పూయిస్తున్న ‘ఉడ్తా తీర్’ కొత్త ట్రైలర్!
SA vs AUS | ఒకే ఓవర్లో హేజిల్‌వుడ్‌కు డబుల్ వికెట్.. పోరాడుతున్న మర్క్రమ్..!
RS Praveenkumar | అసెంబ్లీలో జరిగిన చర్చ అంతా ఏక్షపక్షం.. జీవో నంబర్ 134 రాజ్యాంగ వ్యతిరేకం : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Parnasala Movie | ‘పర్ణశాల’ సినిమా నుంచి వైరల్ ‘జిమ్ జిమ్ తార’ ఫుల్ సాంగ్ రిలీజ్!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

