ఇటీవల ఎలిగేడు పీహెచ్సీతోపాటు సుల్తాన్పూర్, ధూళికట్ట సబ్సెంటర్లకు ‘కాయకల్ప’కు ఎంపిక కాగా, మంగళవారం జాతీయ వైద్య బృందం సభ్యులు ఆయా దవాఖానలను పరిశీలించారు.
చింతకాని, డిసెంబర్ 10: పీహెచ్సీకి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని జాతీయ వైద్య బృంద (ఎన్క్వాస్) పరిశీలకులు జశ్వంత్మాల్, ఎం.కుసుమ ఆదేశించారు.