గోదావరికి కరకట్ట నిర్మించండి
గోదావరి పరీవాహక ప్రాంతాన్ని వరద ముప్పు నుంచి తప్పించేందుకు సుందిళ్ల నుంచి గోదావరిఖని వరకు కరకట్ట నిర్మించాలని రాష్ట్ర మంత్రి కేటీఆర్‌కు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ విన్నవించారు
మంత్రికి కోరుకంటి వినతి
గోదావరిఖని, జూలై 19 : గోదావరి పరీవాహక ప్రాంతాన్ని వరద ముప్పు నుంచి తప్పించేందుకు సుందిళ్ల నుంచి గోదావరిఖని వరకు కరకట్ట నిర్మించాలని రాష్ట్ర మంత్రి కేటీఆర్‌కు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ విన్నవించారు. మంగళవారం హైదరాబాద్ ప్రగతిభవన్‌లో ఆయన కార్యాలయంలో ఎమ్మెల్యే కలిశారు.
ఇటీవల వరదల ఉధృతి కారణంగా న్యూ పోరట్‌పల్లి, మల్కాపూర్, సప్తగిరికాలనీ, జనగామ, తదితర ప్రాంతాలు నీట మునిగి జరిగిన నష్టాన్ని వివరించారు. ఈ పరిస్థితి పునరావృ తం కాకుండా ఉండేందుకు సుందిళ్ల నుంచి గోదావరిఖని వరకు 4 కిలోమీటర్ల మేర గోదావరినదికి రూ.100 కోట్ల అంచనా వ్యయంతో కరకట్ట నిర్మించాలని కోరారు. ఇందుకు మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించినట్లు చందర్ తెలిపారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

