భక్తుల కొంగు బంగారం కోట్ల వీరభద్రస్వామి
గంగాధర మండలం కోట్లనర్సింహులపల్లి వీరభద్రస్వామి ఆలయ 32వ వార్షికోత్సవాలు ఈనెల 14వ తేదీ నుంచి వైభవంగా ప్రారంభం కానున్నాయి. మకర సంక్రాంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ఇక్కడ స్వామి వారి జాతరను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. ఐదు రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగే జాతరకు తెలంగాణతో పాటు ఇతర రాష్ర్టాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తా
- నేటి నుంచి ఆలయ వార్షికోత్సవాలు
- ఐదు రోజుల పాటు వైభవంగా జరుగనున్న జాతర
- రాష్ట్రం నలుమూలల నుంచి భక్తుల రాక
- గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు
గంగాధర, జనవరి 13: గంగాధర మండలం కోట్లనర్సింహులపల్లి వీరభద్రస్వామి ఆలయ 32వ వార్షికోత్సవాలు ఈనెల 14వ తేదీ నుంచి వైభవంగా ప్రారంభం కానున్నాయి. మకర సంక్రాంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ఇక్కడ స్వామి వారి జాతరను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. ఐదు రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగే జాతరకు తెలంగాణతో పాటు ఇతర రాష్ర్టాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు.
కోరిన కోర్కెలు తీర్చే కోరమీసాల వీరభద్రస్వామి సన్నిధికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. వార్షికోత్సవాల్లో భాగంగా ఈనెల 14 నుంచి 18వ తేదీ వరకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సర్పంచ్ తోట కవిత తెలిపారు. ఆలయ వార్షికోత్సవాలకు వచ్చే భక్తులు ఇబ్బందులు పడకుండా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

