మద్యం దుకాణంలో చోరీ
పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ సమీపంలో 63వ జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న మహాలక్ష్మి మద్యం దుకాణం(వైన్‌షాపు)లో చోరీ జరిగింది. ము ఖానికి మంకీ టోపీ ధరించి ఉన్న దుండగుడు మంగళవారం అర్ధరాత్రి 12 నుంచి 12.30 గంటల సమయంలో మద్యం దుకాణంలోకి చొరబడ్డాడు. క్యాష్ కౌంటర్లో ఉన్న నగదు ను, పలు బ్రాండ్లకు చెందిన మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లాడు. పోతు పోతూ దుకాణంలో ఉన్న పలు సీసీ కెమెరాలు, మరి కొన్ని మద్యం సీసాలను ధ్వంసం చేశాడు.
- నగదు, లిక్కర్ ఎత్తుకెళ్లిన దుండగుడు
- సీసీ కెమెరాలు, సీసాల ధ్వంసం
- రూ. 1.50 లక్షలు మేర నష్టం
మెట్పల్లి, మార్చి 22: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ సమీపంలో 63వ జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న మహాలక్ష్మి మద్యం దుకాణం(వైన్‌షాపు)లో చోరీ జరిగింది. ము ఖానికి మంకీ టోపీ ధరించి ఉన్న దుండగుడు మంగళవారం అర్ధరాత్రి 12 నుంచి 12.30 గంటల సమయంలో మద్యం దుకాణంలోకి చొరబడ్డాడు. క్యాష్ కౌంటర్లో ఉన్న నగదు ను, పలు బ్రాండ్లకు చెందిన మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లాడు. పోతు పోతూ దుకాణంలో ఉన్న పలు సీసీ కెమెరాలు, మరి కొన్ని మద్యం సీసాలను ధ్వంసం చేశాడు.
ఉదయం మద్యం దుకా ణం తెరిచి చూడగా ధ్వంసమైన మద్యం బాటి ళ్లు, చెల్లచెదురుగా పడి ఉన్న ఫర్నీచర్ కన్పించింది. వెంటనే యజమానులు స్థానిక పోలీసులకు సమాచారం అందించగా, వారు ఘటనా స్థలాన్ని పరిశీలించి దొంగతనం జరిగిన తీరును సీసీ కెమెరాలో రికార్డయిన ఫుటేజీలను పరిశీలించారు. క్యాష్ కౌంటర్లో నిల్వఉన్న రూ.80 వేలు, మరో రూ.50 వేలు మ ద్యం అపహరణకు గురైందని, మద్యం సీసాలు, సీసీ కెమెరా ల ధ్వంసం మరో రూ. 20 వేలు పైగా ఉంటుం దని మద్యం దుకాణం నిర్వహకులు తెలిపారు. బాధిత యజమాని శ్రీపతి రఘు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

